నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Sep 27, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.