పూతలపట్టు: తవణంపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు: అంగన్వాడీ కేంద్రం, పాఠశాల పరిశీలన
తవణంపల్లి మండలం మాధవరం స్వస్తిక్ నగర్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీ పాఠశాలను పరిశీలించి, స్థానిక ప్రజలతో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యంపై చర్చించారు.