అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో భారీగా దేశీదారు పట్టివేత: రూ.1.32 లక్షల విలువైన మద్యం స్వాధీనం
ఆదిలాబాద్ వడ్డెర బస్తీలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి రూ.36 వేల విలువైన దేశీదారును, ఇందిరానగర్ దారిలో కారులో తరలిస్తున్న రూ.96 వేల విలువైన దేశీదారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సుజాత మరియు గణేశ్లపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.