ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో నగరంలో పార్టీ నేతల సంబరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి పార్టీ గెలిచిన సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు వరంగల్ నగరంలోని చౌరస్తాలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొని మాట్లాడారు