అనకాపల్లి: అనకాపల్లిలో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీజీ 157వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు.