హిందూపురం పట్టణంలోని గుడ్డం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవం వేడుకల్లో నేడు రథోత్సవం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుయం పట్టణంలోని గుడ్డం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం బ్రహ్మరథోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రథోత్సవం వహించారు ఆలయ అర్చకులు ఆలయ కమిటీ హిందూపురం పట్టణ పుర ప్రముఖులు మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ కుమార్ టిడిపి నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి మూర్తిని పల్లకిలో తీసుకెళ్లే రథోత్సవంలో ఉంచి రథోత్సవం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు. ఇలాంటివి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు