శ్రీశైలం: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అకస్మికంగా తనిఖీ 5గురు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,స్వర్ణ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో విధులకు హాజరుకాని ముగ్గురు సిబ్బంది తరఫున MPHO ద్వారా మూమెంట్ రిజిస్టర్‌లో సంతకాలు చేయడం వెలుగులోకి రావడంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సంబంధిత 5 గురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు.ప్రజలు పలు సమస్యలు విని,సానుకూలంగా స్పందించారు.