వెలుగోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో, అబ్దుల్లాపురం గ్రామం చెందిన నాగమణి అనే మహిళ తనకాలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును డబ్బులు కట్టి విడిపించుకుని బ్యాగ్ లో వేసుకుంది, ఇది గమనించిన కొందరు దుండగులు ఆమె బ్యాగులు నుంచి చాకచకంగా బంగారు గొలుసును కొట్టేశారు,కొంతసేపటికి ఆమె చైను చూసుకోగ లేకపోవడంతో లబోదిబోమంటూ మేనేజర్ కు అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు, త్వరలోనే నిందితులను అరెస్టు చేసామని వెలుగోడు ఎస్సై తెలియజేశారు,