శ్రీశైలం: ఆత్మకూరు ఆర్టీసీ డిపో ను తనిఖీ చేసిన కడప డివిజన్ ఆర్టీసీ ED రాఘవ కుమార్
ఆత్మకూరు ఆర్టీసీ డిపోను సోమవారం సాయంత్రం కడప డివిజన్ ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవకుమార్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన రికార్డులను తనిఖీ చేశారు. బస్టాండ్ మొత్తం కలియతిరిగారు. బస్టాండ్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంలో డిపో మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. త్వరలోనే ఆర్టీసీకి 1600 కు పైగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని బస్సుల కొరకు తీరుతుందని ఆయన అన్నారు.