విజయవాడ: విజయవాడ నగర ప్రజలను అలరించిన ఫ్లాష్ మాబ్
విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విస్తృత ప్రచారంలో భాగంగా విజయవాడ భవానిపురం స్వాతి రోడ్డులో శనివారం ఉదయం 11 గంటల సమయంలో యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ నగర ప్రజలను అలరించింది.