జూలపల్లి: జూలపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ సనత్ కుమార్
పెద్దపల్లి జిల్లా జూలపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు సిహెచ్ శరత్ కుమార్ మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా పోలీస్ స్టేషన్కు రావాలని నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సనత్ కుమార్ అన్నారు