గజపతినగరం: గజపతినగరంలో పెన్షన్ల పంపిణీ: కొత్తగా బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా నగదు జమ!
గజపతినగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్ల పంపిణీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మందికి లబ్ధి. గజపతినగరంలో పైలట్ ప్రాతిపదికన 'SNA SPARSH' ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేసే విధానం ప్రారంభం. మిగిలిన వారికి యథావిధిగా ఇంటి వద్దే పింఛన్లు.