Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం శిఖరేశ్వరం సమీప అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం

Srisailam, Nandyal | May 11, 2026
శ్రీశైలం శిఖరేశ్వరం సమీప అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. కొండ ప్రాంతంలోని అటవీ విస్తీర్ణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతూ కనిపించాయి. దూరం నుంచే మంటలు, పొగలు స్పష్టంగా కనిపించడంతో స్థానికులు మరియు అక్కడికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. శిఖరేశ్వరం పరిసర ప్రాంతం దట్టమైన అడవులతో పాటు కొండ ప్రాంతంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో వాటి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొనింది.
శ్రీశైలం: శ్రీశైలం శిఖరేశ్వరం సమీప అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం - Srisailam News