Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

శ్రీశైలం: వర్షాలు బాగా కురవాలని ఆత్మకూరులో పెద్ద ఎత్తున ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

Srisailam, Nandyal | Jul 16, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో ముస్లిం సోదరులు సంవృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పట్టణంలోని కబరస్థాన్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక దువా (ప్రార్థన)లో పెద్ద సంఖ్యలో ముస్లిం లు పాల్గొని అల్లాహ్‌ను వేడుకున్నారు. రైతులకు అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, భూగర్భ జలాలు పెరగాలని, తాగునీటి సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించారు.అలాగే వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న పశు పక్షాదులు ఇతర జీవరాశులకు కూడా ఉపశమనం కలగాలని, ప్రకృతి సమతుల్యత నెలకొని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలనన్నారు