ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో 87వ విశ్వశాంతి మహా యాగశాలలో కార్తీక సోమవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు.. విశేష పూజలు..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని జరుగుతున్న 87వ విశ్వశాంతి యాగశాలలో కార్తీక సోమవారం సందర్భంగా దశ సహస్ర లింగార్చన లింగాలకు)మృత్తిక లింగాలు , లక్ష బిల్వార్చన అభిషేకం చేస్తున్నారు.అందులో భాగంగా సనాతన సేవా బృందం వారి ఆధ్వర్యంలో నేడు ఈ మృతికా లింగాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.