సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలో త్వరలో జరగబోయే బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద సాంస్కృతిక పండుగ బతుకమ్మ పండుగ ఏర్పాట్లను సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ , వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు , కౌన్సిల్ సభ్యులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ప్రత్యేక పండుగ బతుకమ్మ, బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని అన్నారు. ఇలా దేని నవరాత్రులు ప్రత్యేకత అన్నారు. బతుకమ్మలను సమీపంలోని చెరువులను నిమజ్జనం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోమటి చెరువు, నర్సాపురం చెరువు, ఎర్ర చెరువు, మచ్చవాణి కుంట, చింతల్ చెరువు పట్టణంలోని ప్