అలంపూర్: అయిజలో ఘనంగా ఏసీసీ రవి ప్రకాష్ రెడ్డి గారి సిమెంట్ షాపు 25 ఏళ్ల వార్షికోత్సవం
అయిజ మున్సిపాలిటీలో ఏసీసీ రవి ప్రకాష్ రెడ్డి గారి సిమెంట్ షాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావల్లి ఆచారి, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.