హన్వాడ: నిమజ్జనం పురస్కరించుకొని చెరువుల దగ్గర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి
మహబూబ్నగర్ జిల్లాలో రేపు వినాయక చవితి నిమజ్జనం పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చెరువుల దగ్గర పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేపట్టారు జిల్లా ఎస్పీ జానకి ఈ సందర్భంగా పరు చెరువులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు ముఖ్యంగా రేపు కొనసాగనున్న నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ జానకి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు