హనుమకొండ: ఎల్నినో ప్రభావం: నీరు, విద్యుత్ పొదుపుపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచనలు
ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని, అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.