రాజేంద్రనగర్: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో డిపిఆర్ఓ వెంకటేశం పదవి విరమణ సభ
రంగారెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి P.C వెంకటేశం పదవీ విరమణ పొందారు. RR జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి JC చంద్రారెడ్డితో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యి శాలువాతో సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు