జగిత్యాల: జగిత్యాల జిల్లా గిరిజన సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల జిల్లా గిరిజన సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా గుగులావత్ రాజేందర్ ఎన్నికవ్వగా, పలువురు బాధ్యతలను స్వీకరించారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన కార్యవర్గం పేర్కొంది.