అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వామపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు పాల్గొన్న వామపక్ష నేతలు
Anantapur Urban, Anantapur | Oct 2, 2026
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో నిజమైన ఓటర్లను ఓట్లు తొలగించడం హేమమైన చర్యని వామపక్ష నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ చేశారు అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో ర్యాలీ నిర్వహించారు భారత ఎన్నికల అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు