పాణ్యం: ఓర్వకల్లు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన అనసూయ
ఓర్వకల్లు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బాధ్యతలు స్వీకరించిన అనసూయ గారు నేడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారిని మాధవినగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.