ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ ఆంక్షలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు, నామినేషన్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు, ప్రజలు గుంపులుగా గుమ్మి కూడా రాదని పోలీసులు హెచ్చరించారు