నిర్మల్: కొత్త అదనపు కలెక్టర్లను కలిసిన ఆప్ నాయకులు
Nirmal, Nirmal | Oct 24, 2026 నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్‌లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.