హిందూపురం పట్టణంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఐక్యవేదిక విద్యార్థుల ఆధ్వర్యంలో సేవ్ ఆ డ్యూటీ⁷⁷ ఈ యు
సత్య సాయి జిల్లా హిందూ పురం పట్టణంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సేవ్ ఆర్ డి టి ర్యాలీనీ గాంధీ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ మీదుగా హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అనంతపురం జిల్లా పేదలకు ఎంతో సాయంగా ఉన్న ఆర్డిటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA లైసెన్స్ ను పునరుద్ధరించాలని తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసిల్దార్ మైనుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జలసాధన సమితి సభ్యులు ప్రజా సంఘాలు విద్యార్థినీ విద్యార్థులు రాజకీయ పార్టీల ఐక్యవేదిక దళిత సంఘాలు పాల్గొన్నhr