బూర్గంపహాడ్: రెడ్డిపాలెం వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ మృతి
బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆదివారం రాత్రి ఆటో డ్రైవర్ శ్రీను మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు