అనంతపురం అర్బన్: వైసీపీ నేతల పైన టిడిపి నేతలు దాడి చేయడం మంచిది కాదని తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు
Anantapur Urban, Anantapur | Aug 1, 2026
వైసిపి నేతల పైన టిడిపి నేతలు దాడి చేయడం మంచిది కాదు అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలు 20 నిమిషాల సమయంలో ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్నారు.