జూలపల్లి: నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాచాపూర్ గ్రామంలో కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలోని కాచాపూర్ గ్రామంలో డిసెంబర్ 31 రోజున సెలబ్రేషన్ జాగ్రత్తగా చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం కోసం కళాబృందం కళాకారులచే అవగాహన కల్పించామని జూలపల్లి ఏసయ్య నరేష్ అన్నారు