సూర్యాపేట: సూర్యాపేట పీఎస్ఆర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్లో గల ఒక దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.