గుంటూరు: డీఎస్సీ నియమక పత్రాలు అందజేసే సభ ఏర్పాట్లపై సమక్షం నిర్వహించిన గుంటూరు జిల్లా కలెక్టర ఆన్సారియా
Guntur, Guntur | Sep 17, 2025 డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు ఆర్డీవో శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ లతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.