నిర్మల్: నిర్మల్ బీజేపీ కార్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Oct 2, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.