జూలూరుపాడు: జూలూరుపాడు ఆసుపత్రిపై డీఎంహెచ్ఓ ఆకస్మిక దాడి: సిబ్బందికి కీలక ఆదేశాలు
జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు నమోదు కాకపోవడంపై డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అసహనం. ఆసుపత్రి తనిఖీలో భాగంగా గర్భిణుల సంరక్షణ, టీకాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.