ఆత్మకూరు: ఆత్మకూరు ఎంపీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాంరెడ్డి
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల ఎంపీఓగా ఉంద్యాల శ్రీరామ్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గతంలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన తనకు ఆత్మకూరు తల్లి వంటిది అనటి అన్నారు. అనంతరం ఆయను సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు