మహబూబాబాద్: తెలంగాణ భవన్లో కొమురం భీమ్, పండుగ సాయన్న జయంతి వేడుకలు
తెలంగాణ భవన్లో నిర్వహించిన కొమురం భీమ్, పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మరియు సత్యవతి రాథోడ్. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.