సూర్యాపేట: పోలీసు అమరవీరులకు ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ
సూర్యాపేటలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ కె. నరసింహ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు సిబ్బంది అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.