అలంపూర్: కర్నూలు ఆసుపత్రిలో మాజీ సర్పంచ్ సుదర్శనమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే విజయుడు
కర్నూలులోని దీపక్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తనూర్ మాజీ సర్పంచ్ సుదర్శనమ్మ గారిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.