Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

తెల్కపల్లి: తెల్కపల్లి వట్టిపల్లిలో 9 ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలతో పాటు కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ

తెల్కపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అదే రోజు ఒకేరోజు 9 ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం జరిగింది, పేద కుటుంబాలకు సొంత ఇళ్ల కల సాకారం అవుతోంది.