మడకశిర పట్టణంలో మంగళవారం పటాకులు కాల్చిన వైకాపా నాయకులు. ఎందుకో వీడియో చూడండి.
మడకశిర పట్టణంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి వైసి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద వైకాపాశ్రేణులు పటాకులు కాల్చి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ పై విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ వేడుకలు చేసుకున్నారు.