అచ్చంపేట: అచ్చంపేట భక్త మార్కండేయ శివాలయంలో ఘనంగా శమీ పూజ మరియు బతుకమ్మ సంబరాలు
అచ్చంపేట శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో ఘనంగా జరిగిన శమీ పూజ కార్యక్రమం. ఆలయ అధ్యక్షులు దాసు నాగరాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు బతుకమ్మలు ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.