శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం
శ్రీకాకుళం ఆంపోలు జిల్లా జైలులో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఖైదీల ఉచిత న్యాయ సహాయ హక్కు గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు వివరించారు. 15100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై ఖైదీలకు అవగాహన కల్పించారు.