గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నిరసన
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనివల్ల అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.