చింతలపూడి: జంగారెడ్డిగూడెం ఎన్నికల ప్రచారం: అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి
జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైర్మన్ అభ్యర్థి మేక సత్యవతి, 8వ వార్డు అభ్యర్థి ముప్పిడి వీరాంజనేయులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.