ఎమ్మిగనూరు: గోనెగండ్ల (మం)పెద్దమర్రివీడు గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన..
ఎమ్మిగనూరు : ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు: సర్పంచ్ నరసన్న చారి..గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సర్పంచ్ నరసన్నచారి, పంచాయతీ కార్యదర్శి వీరేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సాధారణ పంటల కంటే ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమని చెప్పారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీఏఏ మల్లికార్జున, రవళి పాల్గొన్నారు.