జగిత్యాల: జగిత్యాల బీజేపీలో కొత్త ఇంచార్జిల నియామకం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు వివిధ మండల, పట్టణ ఇంచార్జిలను నియమించారు. బాధ్యతలు చేపట్టిన వారికి జిల్లా అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు.