గరిడేపల్లి: గరిడేపల్లిలో విజయదశమి వేడుకల వేళ చీకటిమయమైన రోడ్లు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో విజయదశమి జమ్మి పూజకు వెళ్లే దారిలో లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు వెలగక, అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికుల అసహనం. చీకటిలో టార్చ్ లైట్లతో వెళ్లాల్సిన పరిస్థితిపై స్థానికుల ఆందోళన.