పటాన్చెరు: పటాన్చెరులో 180 ఎకరాల భూముల జోన్ మార్పుపై విచారణకు డిమాండ్
2015–2018 మధ్య పటాన్చెరు మండలంలో జరిగిన 180 ఎకరాల భూముల జోన్ మార్పులపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కొల్కురి నర్సింహారెడ్డి లేఖ రాశారు. దీని వెనుక ఉన్న అధికారుల పాత్ర, జరిగిన నష్టంపై దర్యాప్తు చేయాలని కోరారు.