యాదగిరిగుట్ట: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్వీ నేతలు
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఒగ్గు మల్లేష్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాకముందు, ఇప్పటి ఆస్తులపై ఆయన స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.