భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు హిందూపురం భగీరథ సర్కిల్లో నిర్వహించిన బిజెపి నాయకులు
హిందూపురం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హిందూపురం భగీరథ సర్కిల్లో నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా బిజెపి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికిçx ఎస్సీ ఫ్రం ముఖ్యఅతిథిగా సెంట్రల్ సీడ్స్ డైరెక్టర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ రజ్జ్క్క్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ నాయకుడు మన భరతమాత ముద్దుబిడ్డ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా హిందూపురం భగీరథ సర్కిల్ నందు ఆయన చిత్రపటానికి పలాభిషేకం చేయడం అ యుటువంటి గొప్ప మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు .