పూతలపట్టు: కాణిపాకం: రేపు ఘనంగా తెప్పోత్సవం.. పూర్తయిన ఏర్పాట్లు
కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుష్కరిణిలో ట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.